• 9393911188, 9985847788

  • 9440179027

  • srisatyanarayananursery@yahoo.co.in

Hibiscus

మందార  లేదా  మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు.పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి.

మా నర్సరీ లో  రేఖ మరియు  ముద్ద మందారం అన్ని రంగులు  లభించును

Hibiscus Are Large Shrubs Or Small Trees That Produce Huge, Colorful, Trumpet-shaped Flowers Over A Long Season.Hibiscus Are Deciduous Shrubs With Dark Green Leaves.White,Yellow,Red,Saffron Colors Available In Our Nursery