పెంటస్ మొక్కలు - పెంటస్ మొక్క చాల గుబురుగా పువ్వులు పూస్తాయి,చాల అందముగా ఉంటాయి చూడటానికి.ఈ పూవులు వాళ్ళ బట్టర్ ఫ్లైస్ & హుమ్మింగ్ బర్డ్స్ ఈ మొక్కలు వద్దకు వస్తాయి. ఈ మొక్కలు పింక్,వైట్,లావెండర్,పేర్పుల్,పింక్ కలర్ లో మా నర్సరీ లో లభించును.
గమనిక : మొక్క బ్యాగ్ సైజు మరియు కుండి సైజు బట్టి మొక్క పొడవు బట్టి రేట్లు ఉంటాయి.
Pentas (Pentas Lanceolata) Are Also Called Egyptian Stars For The Bloom’s Five-pointed Shape.The Plant Is A Shrub That Gets Up To 6 Feet (2 M.) Tall And 3 Feet (1 M.) Wide. It Is A Scrubby Plant With An Unruly Shape, Sporting Oval To Spear-shaped Foliage.The Flowers Are Generally Pink, Red, Or White.