నందివర్ధనం పువ్వుల మొక్కలు మా నర్సరీ లో లభించును.
గమనిక : మొక్క బ్యాగ్ సైజు మరియు కుండి సైజు బట్టి మొక్క పొడవు బట్టి రేట్లు ఉంటాయి
నందివర్ధనం పువ్వుల ను ఎక్కువుగా పూజలో ఎక్కువగా వాడుతూ వుంటారు.ఈ పువ్వులను చెట్టును నుంచి కోసిన తరువాత కూడా దాదాపు గా రోజు అంత తాజాగా ఉంటాయి.నందివర్ధనం లో రెండు రకాలు వున్నాయి - ఐదు రేఖల నందివర్ధనం,ముద్ద నందివర్ధనం.
ఐదు రేఖల నందివర్ధనం - ఈ మొక్క పువ్వులు వర్ష కలం,ఎండ కలం ఎక్కువగా పూస్తాయి.సీత కలం లో తక్కువగా పూస్తాయి.పూసిన పువ్వులు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి.
Nandivardhanam ( Tabernaemontana Divaricata ) Has A Five Petals Flower,The Plant Blooms In Spring (Rainy & Summer) But Flower Appear Sporadically All Year.