కాగితంపూలు ని ఆంగ్లములొ బోగాన్‌విల్లియా అని పిలుస్తారు. ఈ మొక్క ఆకులు వివిధ రంగులుగా పుష్పించేటట్లు పరివర్తన చెందాయి. ఇవి ఆకర్షణీయమైన కెంపు, ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చతో కూడిన తెలుపు రంగు పుచ్చాలు చూడటానికి చాల అందముగా ఉంటాయి.
Bougainvillea Plants Colors - Purple, Red, Pink, Magenta, Orange, White, Yellow Are Available In Our Nursery.
Varieties - Bougainvillea Glabra,Bougainvillea Mixed,Bougainvillea Shubra,Bougainvillea Thimma.