Gerbera Daisies are Grown For Their Bright And Cheerful Daisy Like Flowers.They Come In Various Sizes And Colours Including Pink,Yellow,Salmon,Orange & White.
Gerbera Daisies (Gerbera Jamesonii) - జెర్బారా డైసీ ఈ మొక్క సంవత్సరం పొడుగునా ఫుల్లు పుస్తది.ఈ పువ్వులు పెళ్లి మండపము డెకొరేషన్స్ కి ,బర్త్డే పార్టీస్ కి మరియు స్టేజి డెకొరేషన్స్ కి ఉపయోగిస్తారు.తెలుపు, పసుపు, కాషాయ,రెడ్ మొదలైన వివిధ రంగులలోమొక్కలు మా నర్సరీ లో లభించును